ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

SKLM: రైతు అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే రవికుమార్ అన్నారు. సోమవారం సరుబుజ్జిలిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.