పరిశ్రమ ఏర్పాటుకు స్థల పరిశీలన
CTR: SRపురంలో MLA థామస్, పాలీహౌస్ పరిశ్రమ ఛైర్మన్ షబ్బీర్ మంగళవారం స్థల పరిశీలన చేశారు. పాతపాళ్యం, GMR పురం రెవెన్యూ పరిధిలో పాలీహౌస్ పరిశ్రమ స్థాపనకు జిల్లా స్థాయి అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. సమీపంలోనే తచ్చూరు-చిత్తూరు హైవే ఉండడంతో ఈ ప్రాంతం పరిశ్రమ స్థాపనకు అనుకూలమని MLA అన్నారు.