లోకేష్ ఇచ్చిన విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

లోకేష్ ఇచ్చిన విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

VZM: రాష్ట్ర ఐ.టీ.విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని ఆయన నివాసంలో విశాఖ, అరకు పార్లమెంట్ ప్రజాప్రతినిధులకు బుధవారం రాత్రి జరిగిన ఆత్మీయ విందులో ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కుటుంబసమేతంగా హజరయ్యారు. లోకేష్ వారిని సాదరంగా ఆహ్వానించి, మంగళగిరి పట్టుచీరను బహుకరించారు. అనంతరం వారి కుటుంబసభ్యులతో ముచ్చటించారు.