VIDEO: రేషన్ షాప్‌కు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ

VIDEO: రేషన్ షాప్‌కు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ

HNK: రేషన్ డీలర్ షాపుకు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ ఏర్పాటుపై వివాదం నెలకొంది మంగళవారం ఎల్కతుర్తి మండలంలో రేషన్ డీలర్ షాపుకు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీని స్థానిక కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేశారు దీనిపై గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు. డీలర్ షాపుకు రాజకీయ పార్టీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం ఏంటి అని, అధికారులు కలుగజేసుకొని ఫ్లెక్సీని తొలగించాలని గ్రామస్తులు కోరారు.