కోనసీమలో తగ్గిన చికెన్ ధరలు

కోనసీమలో తగ్గిన చికెన్ ధరలు

కోనసీమ: జిల్లా ప్రాంతంలో ఆదివారం ఉదయం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. ఫారం మాంసం కేజీ రూ. 110-120, రిటైల్ లైవ్ 140-145, బ్రాయిలర్ రకం 200-210, స్కిన్ లెస్ 230-240 వరకూ ఉన్నాయి. మటన్ ధర కిలో రూ. 700 నుంచి 800 వరకూ పలుకుతోంది. అయితే జిల్లాలోని పలు ప్రాంతాలను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయని వ్యాపారులు తెలిపారు.