VIDEO: ఎయిర్‌పోర్టుల్లో ఇదీ పరిస్థితి..!

VIDEO: ఎయిర్‌పోర్టుల్లో ఇదీ పరిస్థితి..!

వరుసగా ఐదో రోజు ఇండిగో విమానాలు రద్దు కావడంతో దేశవ్యాప్తంగా ప్రయాణికుల పరిస్థితి దారుణంగా మారింది. HYD ఎయిర్‌పోర్ట్‌లో ఇప్పటికే 69కిపైగా ఇండిగో విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. దీంతో ప్రయాణికులు, సూట్‌కేసుల కుప్పలతో రైల్వే స్టేషన్‌లా మారింది. HYD, ముంబయి, ఢిల్లీ, చెన్నై సహా పలు ఎయిర్‌పోర్ట్‌ల్లో ఇదే పరిస్థితి నెలకొంది.