ఏకగ్రీవంగా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఎన్నిక
SKLM: టెక్కలి లారీ ఓనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక గురువారం జరిగింది. ఈ మేరకు టెక్కలి, నందిగం, సంతబొమ్మాళి, మెలియాపుట్టి మండలాల లారీల యజమానులు పాల్గొన్నారు. సంఘ అధ్యక్షులుగా కోళ్ల వసంత్ కుమార్, జీ.శంకర్ రావు, ఉపాధ్యక్షుడిగా డీ.రమణ, కార్యదర్శిగా ఎల్.బాలరాజు, సహాయ కార్యదర్శిగా కె.త్యాగరాజు, కోశాధికారిగా పీ.మాధవరావులను ఎన్నుకున్నారు.