అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు

అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు

PDPL: ఎలిగేడు మండల కేంద్రంలోని జడ్పి హై స్కూల్లో శుక్రవారం గతేడాది టెన్త్‌లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు స్కూల్ ఆవరణలో నగదు బహుమతులు అందించారు. నా నేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోడూరి సాహిత్యకు రూ. 5వేలు, బైకం అక్షయకు రూ. 3వేలు, అడ్డగుంట కాత్యాయినికి రూ. 2వేల చొప్పున నగదు బహుమతి అందించారు. మల్లారెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు.