స్టేట్ YCP నూతన జాయింట్ సెక్రటరీ

స్టేట్ YCP నూతన జాయింట్ సెక్రటరీ

NLR:  స్టేట్ YCP జాయింట్ సెక్రెటరీగా వెలిచెర్ల ధనకోటి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ధనకోటి మాట్లాడుతూ.. పార్టీలో తాను చేసిన సేవల గుర్తించి కందుకూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇంఛార్జీ బుర్రా మధుసూదన్ యాదవ్, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిలు నన్ను YCP స్టేట్ జాయింట్ సెక్రటరీగా నియమించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.