గ్రామాన్ని సందర్శించిన నీతి ఆయోగ్ సెంట్రల్ టీమ్

గ్రామాన్ని సందర్శించిన నీతి ఆయోగ్ సెంట్రల్ టీమ్

GDWL: గట్టు మండలం ఆరగిద్ద గ్రామంలో గురువారం నీతి ఆయోగ్ సెంట్రల్ టీం MPPS అరగిద్ద స్కూల్ ను సందర్శించారు. సెంట్రల్ టీమ్ ముఖ్య అధికారి యోగేంద్ర చటర్జీ స్కూల్‌లో బాలికల టాయిలెట్స్, పరిసరాల పరిశుభ్రతతో పాటు 5వ, 3వ తరగతి ఎఫ్ఎల్ఎస్‌ను పరిశీలించారు. స్కూల్ పిల్లల సామర్థ్యాలను పరిశీలించారు.