VIDEO: తండ్రి విగ్రహాని ఆవిష్కరించిన కుమార్తె
కృష్ణా: మచిలీపట్నం వలందపాలెంలో పునః ప్రతిష్టించిన వంగవీటి మోహన్ రంగ విగ్రహనీ, వంగవీటి ఆశా కిరణ్ ఆవిష్కరించారు. అనంతరం గజమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శీలం భారతి, వలందపాలెం రంగా విగ్రహ కమిటీ సభ్యులు, రాధా రంగా మిత్రమండలి నగర అధ్యక్షుడు రామ్మోహన్ రావు, రంగ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.