VIDEO: 'రైతులకు సరిపడా యూరియా అందించాలి'

VIDEO: 'రైతులకు సరిపడా యూరియా అందించాలి'

WGL:వర్ధన్నపేట పట్టణంలో మన గ్రోమోర్ సెంటర్ ఎదుట యూరియా కోసం శుక్రవారం రైతులు భారీ క్యూ కట్టారు. ఒకరిపై ఒకరు తోసుకుంటూ రైతులు యూరియా కోసం ఇబ్బందులకు గురయ్యారు. యూరియా బస్తాల కోసం రోజుల తరబడి క్యూలో ఉన్నా ఒక్కొక్కరికి ఒక్క బస్తాను మాత్రమే ఇస్తున్నారన్నారు. వేసిన పంటలకు అవి సరిపోవడం లేదని, అదికారులు స్పందించి రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు.