'కూలీల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలి'

'కూలీల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలి'

JGL: ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని DRDO రఘువరన్ అన్నారు. రాయికల్ మండలంలోని రాజనగర్ గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలకు పలు వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న నర్సరీ, వివో భవనాన్ని సందర్శించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.