ప్రత్యేక పూజలు చేసిన కేంద్ర మంత్రి

ప్రత్యేక పూజలు చేసిన కేంద్ర మంత్రి

SKLM: కార్తీక మాసంలో పవిత్రమైన సోమవారం రోజు కేంద్ర పౌర విమానాయాల శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నగరంలోగల పెద్దపాడు శ్రీ మృత్యుంజయేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక పురోహితులు వేదమంత్రాల మధ్య రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యుల నామ గోత్రాలను చదివి అభిషేకాలు చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను ఇచ్చి ఆశీర్వదించారు.