VIDEO: 'మత్తు వదలరా.. కేసు మాఫీ చేసుకోరా'

VIDEO: 'మత్తు వదలరా.. కేసు మాఫీ చేసుకోరా'

WGL: పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ తీసుకునే వారికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. మత్తుకు బానిసలుగా మారినవారు డీ - అడిక్షన్ సెంటర్‌లో పూర్తిస్థాయిలో చికిత్స పొందాలని, ఇలా చేస్తే వారిపై ఉన్న కేసులు తొలగించబడుతాయని ఆఫర్ ప్రకటించారు. ఈ క్రమంలో 'మత్తు వదలరా.. కేసు మాఫీ చేసుకోరా' అంటూ కమిషనరేట్ వ్యాప్తంగా ప్రత్యేక ప్రచారం చేపట్టారు.