పాతపట్నం ఎమ్మెల్యే నేటి కార్యక్రమ వివరాలు

పాతపట్నం ఎమ్మెల్యే నేటి కార్యక్రమ వివరాలు

SKLM: పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బుధవారం ఉ.10 గంటలకు కొరసవాడ గ్రామ పంచాయతీలో శివరాంపురం రోడ్డు శంకుస్థాపనలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో వెల్లడించారు. 11 గంటలకు బీసీ కమ్యూనిటీ భవనంలో ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. 11:30కు పాతపట్నం భవిత కేంద్రం వద్ద వికలాంగులకు ట్రై సైకిల్లు పంపిణి చేస్తారు.