తెట్టెలపాడు సర్పంచ్‌గా చిర్రా నర్సమ్మ

తెట్టెలపాడు సర్పంచ్‌గా చిర్రా నర్సమ్మ

KMM: తిరుమలాయపాలెం మండలం తెట్టెలపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి చిర్రా నర్సమ్మ ఘన విజయం సాధించారు. ఆశా వర్కర్ ఉద్యోగానికి రాజీనామా చేసి బరిలోకి దిగిన ఆమె, సమీప ప్రత్యర్థిపై 462 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆమె మాట్లాడుతూ.. తనను ఆశీర్వదించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు.