VIDEO: మహానందిలో లలితా గరుడనంది పూజలు

VIDEO: మహానందిలో లలితా గరుడనంది పూజలు

నంద్యాల: మహానంది పుణ్యక్షేత్రంలో శుక్రవారం శ్రీ లలితా గరుడనంది ఈశ్వర స్వామికి విశేష పూజలు నిర్వహించారు. పరాభవ నామ సంవత్సరాన్ని పురస్కరించుకుని అర్చకులు వేదమంత్రాలతో పంచామృత అభిషేకం, సహస్రనామ అర్చనలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.