పది పరీక్షలకు సర్వం సిద్ధం.!

పది పరీక్షలకు సర్వం సిద్ధం.!

NTR: నందిగామలో పదో తరగతి పరీక్ష కేంద్రంలోని ఏర్పాట్లను డీవైఈవో గురునాథం ఆదివారం పరిశీలించారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు గంట ముందుగానే చేరుకోవాలని సూచించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని చెప్పారు.