రాయపూడిలో బ్లేడ్ బ్యాచ్ ఘాతుకం

AP: గుంటూరు జిల్లాలో బ్లేడ్ బ్యాచ్ ఘాతుకం సృష్టించింది. రాయపూడిలో ఆరు బయట బల్లపై నిద్రిస్తున్న ఆలేటి గురవయ్య అనే వ్యక్తిని బ్లేడ్‌తో గొంతు కోశారు. చిన్నపాటి గాయం కావడంతో ప్రాణాపాయం తప్పింది. అతణ్ని మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గంజాయి బ్యాచ్ ఈ పని చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.