తుళ్లూరు మండలంలో భారీ వర్షం

తుళ్లూరు మండలంలో భారీ వర్షం

GNTR: తుళ్లూరులో మంగళవారం భారీ వర్షం కురిసింది. వాతావరణ శాఖ ప్రకారం రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజల జీవనం తీవ్రంగా ప్రభావితమవుతోంది. వర్షాల ధాటికి పేద కుటుంబాలు బయట పనులకు వెళ్లలేక, ఆదాయాలు కోల్పోయి జీవనోపాధి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు.