కాంగ్రెస్ సీనియర్ నాయకులు బీఆర్ఎస్‌లో చేరిక

కాంగ్రెస్ సీనియర్ నాయకులు బీఆర్ఎస్‌లో చేరిక

WGL: రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహమ్మద్ గుంశావళి, బోనగిరి ఉప్పలయ్య, కిష్టయ్య, అశోక్, కత్తి ఉప్పలయ్య సోమవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో BRS పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయం కోసి మాజీ మంత్రి ఎర్రబెల్లి గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించారు.