మండల ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ సభ్యులు ఎన్నిక

మండల ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ సభ్యులు ఎన్నిక

E.G: గోకవరం మండలంలో ఎమ్మార్పీఎస్ సంఘం సమావేశం శనివారం బాబు జగ్జీవన్ రావ్ కమ్యూనిటీ భవనంలో జరిగింది. జిల్లా ఎమ్మార్పీఎస్ ఇంఛార్జ్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మండల గ్రామ కమిటీల నిర్మాణం కోసం ఐదుగురు సభ్యులతో కూడిన నూతన కమిటీని నియమించారు. శ్రీను, సూరిబాబు, ముసలయ్య, గణేష్, గంగాధర్ లను నియమించారు.