7 ప్రతిష్టాత్మక ట్రోఫీలు గెలిచిన EME సెంటర్

7 ప్రతిష్టాత్మక ట్రోఫీలు గెలిచిన EME సెంటర్

HYD: సికింద్రాబాద్‌లోని MCEME వద్ద ఉన్న EME సైలింగ్ అసోసియేషన్ చరిత్రలో తొలిసారిగా ఘనత సాధించింది. అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన వార్షిక అవార్డుల కార్యక్రమంలో EMESA మొత్తం 7 ప్రతిష్టాత్మక ట్రోఫీలను గెలుచుకుంది. గతేడాది 5 అవార్డులు సాధించిన విజయానికి ఇది కొనసాగింపుగా నిలిచింది. సైలింగ్ క్రీడ అభివృద్ధికి వీరు విశేష కృషి చేశారు.