VIDEO: పునరావాస కేంద్రాల్లో భోజనం ఏర్పాటు..!

VIDEO: పునరావాస కేంద్రాల్లో భోజనం ఏర్పాటు..!

ఏలూరు జిల్లా, లింగపాలెం మండలం లింగపాలెంలో మొంథా తుఫాను ముందస్తు చర్యల్లో భాగంగా, ముంపు ప్రాంతాలను గుర్తించి అక్కడి ప్రజలను సింగగూడెం హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. ​ఎంపీటీసీ భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తరలించిన వారికి పునరావాస కేంద్రంలో భోజనం, వసతి కల్పించారు.