ఆర్టీసీ నూతన రీజినల్ మేనేజర్‌గా రాజశేఖర్

ఆర్టీసీ నూతన రీజినల్ మేనేజర్‌గా రాజశేఖర్

NLG:  ఉమ్మడి నల్గొండ జిల్లా ఆర్టీసీ నూతన రీజినల్ మేనేజర్‌గా యం. రాజశేఖర్ సోమవారం రీజినల్ కార్యాలయంలో భాద్యతలు స్వీకరించారు. ఇక్కడ రీజనల్ మేనేజర్‌గా పనిచేస్తున్న యస్. శ్రీదేవి బదిలీపై హైదరాబాద్ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్‌గా బస్ భవన్‌కు వెళ్లారు. నూతన ఆర్ఎంకి వివిధ డిపోల ఆర్టీసీ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.