భారీగా ఖర్చు పెడుతున్న అభ్యర్థులు

భారీగా ఖర్చు పెడుతున్న అభ్యర్థులు

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు భారీ ఖర్చు చేస్తున్నారు. మైనర్ గ్రామ పంచాయతీల్లో అభ్యర్థులు రూ. 10 లక్షల వరకు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవ్వగా, మేజర్ గ్రామ పంచాయతీల్లో రూ. 20 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు ఖర్చు పెట్టేందుకు ఏర్పాట్లను చేసుకున్నారు. అభ్యర్థులు నామినేషన్ వేసిన రోజు నుంచే ఈ ఖర్చు పెడుతున్నారు.