'పొట్టి శ్రీరాములు స్మృతివనం పనులు పూర్తి చేయాలి'
KNRL: అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేయనున్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ అధికారులతో కమిటీ వేయాలని ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు కోరారు. సోమవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు స్మృతివనం పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.