కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

కాంగ్రెస్ పార్టీలో  భారీ చేరికలు

KMR: భిక్కనూర్‌కు చెందిన వివిధ పార్టీల నాయకులు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి స్వచ్ఛందంగా బీఆర్ఎస్, బీజేపీకి చెందిన నాయకులు పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.