VIDEO: భార్య కాపురానికి రాలేదని ఘాతుకం..!
PLD: జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. బొల్లాపల్లి మండలం గంగుపల్లికి చెందిన దంపతులు మనస్పర్థల కారణంగా విడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో భార్యను కాపురానికి రావాలని భర్త కోరాడు. అందుకు నిరాకరించడంతో మనస్థాపానికి గురై భర్త తన ఆరేళ్ల కొడుక్కి కూల్ డ్రింక్‌లో గడ్డి మందు కలిపి తాగించి, తానూ తాగాడు. స్థానికులు నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా బాలుడు అప్పటికే మృతి చెందాడు.