‘బోర్డర్-2’ నుంచి వరుణ్ ధావన్ పోస్టర్‌ రిలీజ్

‘బోర్డర్-2’ నుంచి వరుణ్ ధావన్ పోస్టర్‌ రిలీజ్

బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా 'బోర్డర్'కు సీక్వెల్ రాబోతోంది. ఇందులో స్టార్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అనురాగ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 1971 ఇండో-పాక్ యుద్ధం నేపథ్యంలో సాగుతుంది. తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి వరుణ్ ధావన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కాగా, ఈ చిత్రంలో సన్నీ డియోల్, ఆహాన్ శెట్టి, సోనమ్ బజ్వా కూడా నటిస్తున్నారు.