నిజాంసాగర్ ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తివేత

నిజాంసాగర్ ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తివేత

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. శుక్రవారం సాయంత్రం 40,289 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 4 గేట్లను ఎత్తి 16,574 క్యూసెక్కుల నీటిని మంజీరాలోకి విడుదల చేయగా, మరో 1,800 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా పంట సాగుకు విడుదల చేశారు.