చింతూరు ఏఎస్పీగా బొడ్డు హేమంత్ నియామకం

చింతూరు ఏఎస్పీగా బొడ్డు హేమంత్ నియామకం

అల్లూరి: చింతూరు ఏఎస్పీగా బొడ్డు హేమంత్ నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. 2022 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన బొడ్డు హేమంత్ చింతూరు ఏఎస్పీగా బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ ఏఎస్పీగా పని చేసిన పంకజ్ కుమార్ మీనా అల్లూరి జిల్లా అడిషనల్ ఎస్పీగా పదోన్నతిపై బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో హేమంత్ నియమితులయ్యారు.