VIDEO: ఇబ్రహీంపట్నంలో ఇంకా తగ్గని వరద నీరు

VSP: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, కృష్ణానది పొంగిపొర్లుతోంది. కృష్ణా నదికి వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఇబ్రహీంపట్నం ఆంజనేయ కాలనీలోనికి వరదనీరు చేరింది. గత మూడు రోజులుగా ఆంజనేయ కాలనీ వరదనీటితో నిండిపోయింది. శుక్రవారం నాటికి రెండు అడుగుల మేర వరద నీరు తగ్గుముఖం పట్టింది. మరో రెండు రోజులపాటు రోడ్డుపై వరద నీరు పాడుతుందని, స్థానికులు వాపోయారు.