బుల్లెట్ ట్రైన్స్‌కు కేంద్రంగా శంషాబాద్: గవర్నర్

బుల్లెట్ ట్రైన్స్‌కు కేంద్రంగా శంషాబాద్: గవర్నర్

TG: RRR, ORRకు అనుబంధంగా రేడియల్ రోడ్లు నిర్మిస్తున్నట్లు గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టు వరకు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే, బుల్లెట్ ట్రైన్స్‌కు శంషాబాద్ కేంద్రంగా మారబోతోందని తెలిపారు. వరంగల్, ఆదిలాబాద్‌లో కొత్త విమానాశ్రయాలు రాబోతున్నాయని ప్రసంగంలో చెప్పారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.