సర్పంచ్‌లకు 295, వార్డులకు 1377 మంది అభ్యర్థులు

సర్పంచ్‌లకు 295, వార్డులకు 1377 మంది అభ్యర్థులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి విడతలో 5 మండలాల్లో 85 సర్పంచ్ స్థానాలకు తొమ్మిది స్థానాల్లో ఏకగ్రీవం అయ్యాయి. 76 గ్రామపంచాయతీలు 295 మంది సర్పంచ్ అభ్యర్థులు, 229 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవం కాగా, 519 వార్డుల్లో 1377 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులకు అధికారులు గుర్తులు కేటాయించారు.