VIDEO: బీసీ హాస్టల్‌లో స్టూడెంట్స్ మధ్య రగడ
జగిత్యాల బీసీ హాస్టల్‌లో నిన్న రాత్రి స్టూడెంట్స్ మధ్య గొడవ జరిగింది. ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదంటూ ఇంటర్ విద్యార్థిపై డిగ్రీ విద్యార్థులు గొడవ పెట్టుకునీ జూనియర్లను సీనియర్లు చితకబాదారు. సీనియర్లు ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నారని ఇంటర్ విద్యార్థుల ఆరోపణ చేశారు. విషయం తెలుసుకున్న సీఐ కరుణాకర్ హాస్టల్ చేరుకుని విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.