VIDEO: విష్ణుపురి కాలనీలో 'ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక'
HNK: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 'ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యక్రమం GWMC 62వ డివిజన్‌లో గల విష్ణుపురి కాలనీలో శుక్రవారం జరిగింది. స్థానిక కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల చేత ఆయన ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్‌స్పెక్టర్ కరుణాకర్, జవాన్లు, మున్సిపల్ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు