మీనాక్షి నటరాజన్‌ను కలిసిన సీతక్క

మీనాక్షి నటరాజన్‌ను కలిసిన సీతక్క

TG: రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌ను మంత్రి సీతక్క మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌ ఓల్డ్ ​ఎమ్మెల్యే క్వార్ట్సర్‌లో మీనాక్షితో సీతక్క ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై ఇరు నేతలు చర్చించారు. ఈ సందర్భంగా తనకు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో స్థానం కల్పించినందుకు మీనాక్షికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.