ఇఫ్తార్ విందులో మంత్రి నిమ్మల

ఇఫ్తార్ విందులో మంత్రి నిమ్మల

W.G: రాష్ట్ర బడ్జెట్‌లో ముస్లింల సంక్షేమం, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.6,090 కోట్లు కేటాయించారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శనివారం పాలకొల్లు పెద్ద మసీదులో ముస్లిం సోదరులకు ఆయన ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ పండుగ అని కొనియాడారు.