జనహిత పాదయాత్రపై నేడు సమీక్షా సమావేశం

WGL: ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేపట్టే 'జనహిత పాదయాత్ర'పై హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం (నేడు) ఉదయం 10:30 గంటలకు సమీక్షా సమావేశం జరగనుంది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ అధ్యక్షులు హాజరవుతారని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు.