పాకలపాడు జంక్షన్‌లో గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్

పాకలపాడు జంక్షన్‌లో గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్

AKP: గొలుగొండ మండలం పాకలపాడు జంక్షన్ వద్ద రూరల్ సీఐ రేవతమ్మ చేపట్టిన తనిఖీలలో 50 కేజీల గంజాయి పట్టుబడిందని నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాస్ రావు తెలిపారు. శుక్రవారం కర్రి అప్పన్న, కర్రి రాజు, కర్రి ధార అనే వ్యక్తులు గంజాయిని చిన్న ప్యాకెట్లుగా మార్చి కారు డోరులో పెట్టి తరలిస్తుండగా పట్టుకునట్లు పేర్కొన్నారు.