ట్రంక్ లైన్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి: ఎమ్మెల్యే

ట్రంక్ లైన్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి: ఎమ్మెల్యే

RR: నాగోల్ డివిజన్ పరిధిలోని ఆప్కో కాలనీలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇంద్రప్రస్థ కాలనీ నుంచి వచ్చే ట్రంక్ లైన్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని, అది మూసీ వరకు కొనసాగుతుందన్నారు. ఆప్కో కాలనీ వద్ద గోడను కూడా తొలగిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.