రేపు BRS MLA కౌశిక్ రెడ్డి నిరాహార దీక్ష

రేపు BRS MLA కౌశిక్ రెడ్డి నిరాహార దీక్ష

TG: హుజురాబాద్ పట్టణంలో రేపు ఉదయం 10 నుంచి 8వ తేదీ ఉదయం 10 గంటల వరకు నిరాహార దీక్ష చేయనున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. డంపింగ్ యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా JAC ఆధ్వర్యంలో 24 గంటల పాటు దీక్ష చేస్తున్నానని, డంపింగ్ యార్డు కరోనా కంటే ప్రమాదకరమన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతిఒక్కరూ పెద్ద ఎత్తున హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.