సమక్ష సమావేశం నిర్వహించిన ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు

సమక్ష సమావేశం నిర్వహించిన ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు

KMR: బాన్సువాడ పట్టణ కేంద్రంలోని ఎంఎల్ఏ క్యాంప్ కార్యాలయంలో రెవెన్యూ మరియు ఇరిగేషన్ అధికారులతో సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి , రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ శ్రీ కాసుల బాలరాజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో పలు అంశాలపై చర్చించారు ‌.