రైల్వే స్టేషన్లో మహిళ మృతి.. కేసు నమోదు
నెల్లూరు రైల్వే స్టేషన్‌లో మంగళవారం రాత్రి ఓ మహిళ మృతి చెందింది. ఆమె యాచకురాలు అని రైల్వే పోలీసులు తెలిపారు. స్టేషన్లో జరుగుతున్న సబ్‌వేలో ఈ మృతదేహాన్ని కనుగొన్నట్లు పేర్కొన్నారు. వంగ పండు కలర్ లాంగ్ డ్రెస్సు, 55 ఏళ్లు ఉంటుందని ఉందని చెప్పారు. ఈ ఘటనపై ఎస్సై హరిచందన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.