మెంతులతో అదుపులో డయాబెటిస్..?

మెంతులతో అదుపులో డయాబెటిస్..?

మెంతులు రుచికి చేదుగా ఉంటాయి. కానీ, శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. ముఖ్యంగా డయాబెటిస్‌తో బాధపడేవారికి మెంతి గింజలు ఎంతో ఉపయోగపడతాయి. ఇవి జీర్ణక్రియను నెమ్మదించేలా చేయడంతో పాటు ఆహారంలోని కార్బొహైడ్రేట్లు, గ్లూకోజ్‌లను త్వరగా గ్రహించకుండా అడ్డుకుంటాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారు మెంతులను తింటే మంచిదని నిపుణులు చెప్తున్నారు.