కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
TG: మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ తనను అరెస్టు చేసే ధైర్యం చేయరని అన్నారు. 'ఈ-రేసు కేసులో ఏమీ లేదని రేవంత్ రెడ్డికి తెలుసు. ఏ తప్పు చేయలేదు.. లై డిటెక్టర్ టెస్టుకైనా సిద్ధమే. కడియం శ్రీహరిని కాపాడేందుకు దానంతో రాజీనామా చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా GHMC ఎన్నికలు వస్తాయి. ఆ తర్వాత ఉప ఎన్నికలు వస్తాయి' అని పేర్కొన్నారు.