పాక్‌లో అశాంతికి ఆఫ్ఘన్ ప్రయత్నాలు: ఆసిఫ్

పాక్‌లో అశాంతికి ఆఫ్ఘన్ ప్రయత్నాలు: ఆసిఫ్

పాక్‌లో అశాంతి నెలకొల్పడానికి ఆఫ్ఘన్ ప్రయత్నిస్తోందని పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జార్దారీ మండిపడ్డారు. తాలిబన్ల ప్రయత్నాలను అడ్డుకోవడానికి పాక్ దళాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని కొనియాడారు. తాలిబన్లు ఉగ్రవాదులందరినీ తమ దేశంపై ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి సంతాపం తెలిపారు. అలాగే గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించారు.