నియోజకవర్గాలవారీగా జాగృతి అడక్ కమిటీల నియామకం
NZB: తెలంగాణ జాగృతి విస్తరణలో భాగంగా నియోజకవర్గాల వారీగా జాగృతి అఢాక్ కమిటీలను MLC కవిత ప్రకటించారు. అర్బన్ కమిటీ సభ్యులుగా కరిపే రాజు, యెండల ప్రసాద్, రెహన్ అహ్మద్, శంకర్, మురళీ, శ్రీనివాస్ గౌడ్, సాయికృష్ణ నేత, షానావాజ్ ఖాన్, రూరల్ నరేష్ నాయక్, బాణోత్ ప్రేమ్ దాస్, ఆర్మూర్ నుంచి ఏలేటి నవీన్ రెడ్డి, మనోజ్, బాల్కొండకు మహేందర్ రెడ్డిలను నియమించారు.